Dhotar or Dhoti - DOT-Maharashtra Tourism
Breadcrumb
Asset Publisher
Dhotar or Dhoti
Districts / Region
మహారాష్ట్, రభారతదేశం.
Unique Features
మహారాష్ట్లోర ని క్గామీణ క్రంతాలోాని పురుషులుధోతర్ లేదా ధోతీని
ధ్రించి రనిపిస్తురు. ధోతీ అనేద్ధ నడుము చుటూర చుట్బర డ్చన ఒర
వష్టసంు . ధోతీ నడుమునుంచి కాలి మడ్చమల వరకుమొతంు కాలును
రపిు ఉంచుతుంద్ధ. ధోతీల రంగు స్తధారణంగా కుంకుమపువుు,
క్కీమ్ లేదా తెలుపు రంగులో ఉంటంద్ధ. ధోతీ అనేద్ధ సరైన
కొలతలు అవసరం లేని కుట్నిర వష్టసంు .
ఫెటా మరాఠీ పురుషులు ధరించే తలపాగా. ఇది 'టోపీ', లేదా
సాధారణింగా కాటన్‌తో తయారుచేసి తల పైన ధరించేది .
బయట పని చేసేవారు, ఎిండలో వెళ్ళే వారు ముఖ్య ింగా
దీనిని ధరసాారు. దీనిని వేడుకలు మరయు పిండుగల
సమయింలో కూడా ధరసాారు.
మహారాష్ట్ర పురుషులు సాధారణింగా ధోతీతో పాటు కాటన
చొకాా లు లేదా కురాాలు ధరసాారు.మహారాష్ట్లోర ఉిండే వేడి
మరయు తేమతో కూడిన వాతావరణ పరసిితులను బట్టరఇవి
ఉపయోగకరింగా ఉింటాయి.ఈ చొకాా లు వదులుగా
ఉింటాయి మరయు సాధారణింగా తెలుపు రింగులో
ఉింటాయి.మహారాష్ట్రపురుషులు అపుు డపుు డు కోటుకింద
వేసుకునే నడుము వరకు వచ్చు చేతులు లేని
చొకాా ను(నడుము కోటు) కూడా ధరసాారు, ఇది మహారాష్ట్ర
దుసుాలను మరింత అధికారకింగా మరయు సముచితింగా
కనిపించేలా చేసుాింది.పురుషులు సాధారణ కోటుులేదా చొకాా
పైన వేసుకునే కోటు (ఓవర్‌కోట్)లను ధరించడానిక
అనుమతించని సాినిక వాతావరణ పరసిితులను దృష్టలోర
ఉించ్చకుని ఇది ఉపయోగకరింగా ఉింటుింది.
సాింప్పదాయకింగా పురుషులు సాధారణమైన , ధృఢమైన
పాదరక్షలను ధరసాారు. వార పాదరక్షలు వాట్టని ధరించడానిక
సౌకరయ వింతింగా ఉిండేలా చూసుకునే వాళ్ళే . ఈ చెపుు లు
బలింగా ఉిండి తోలుతో(లేధర) తయారు చేయబడాాయి.
సాింప్పదాయకింగా మహిళలు తొమ్మి ది గజాల పొడవు గల
చీరలను ధరసాారు. ష్టరలుా చీర కటురకునే విధానింలో చాలా
పదదతులు ఉన్నా యి. కిందరుమోకాళువరకుమాప్తమే చీరను
ధరసే, ామరకిందరు మధయ లో టక్ లేకుిండా సారరపదధతలో
ధరసాారు. కానీ 9 గజాల చీరలు మహారాష్ట్లోర ని మహిళల
సింప్పదాయ దుసుాలు. పురుషులకునాటుుగా ష్టరలా కు ప్పతేయ క
తలపాగాలు లేవు. వారు తమ తలలను కపుు కోవడానిక తమ
చీరల చివరన ఉనా తమ కింగును ఉపయోగిసాారు.
మహారాష్ట్రష్టరలుా శరీరింలోని పైభాగానిా కపు ఉించడానిక
చీర లోపట చోలీ లేదా జాకెటురను ధరసాారు. పురుషుల
దుసుాల మాదిరగానే, మహిళల దుసుాలు కూడా పతామరయు
కనిాసారుుపటురతో కూడా తయారు చేసాారు.
న్నథ్ లేదా ముకుా పుడక మహారాష్ట్ రమహిళల సింప్పదాయ
వష్టసధాా రణలో భాగిం. అవి సాధారణింగా బింగారిం,
ముతాయ లు, కెింపులు మరయు పచు లతో తయారు
చేయబడతాయి. వివిధ రకాలైన ఆభరణాలు కూడా వార
సాింప్పదాయ దుసుాలలో భాగిం. వివాహిత మహారాష్ట్రష్టరనిా
గురింాచడానిక మింగళసూప్తిం, ఆకుపచు రింగు గాజులు
మరయు నుదిట్టపై సిింధూరిం ఉింటే సరపోతుింది. కాలి
మెట్టరలు మహారాష్ట్ర ష్టరలా వష్టసధాా రణలో కూడా ఒక
ముఖ్య మైన భాగిం.
పటరణ న్నగరకత కారణింగా, మహారాష్ట్లోర ని ఎకుా వ
మిందిప్పజలు పాశ్చు తయ శైలి దుసుాలను రీకరసుాన్నారు.
మరయుభారతీయమరయుపాశ్చు తయ శైలుల (కురాామరయు
పాయ ింటు మొదలైనవి) కలయిక కూడా ధరసుాన్నారనేది
వాసవా మే.. అయినపు ట్టకీ, వృదుధలు మాప్తిం ఇపు ట్టకీ
సాింప్పదాయ దుసుాలనే ధరించడానిక ఇ్పర డతారు. వారక,
సౌకరయ ిం అనేది సింప్పదాయానిక అనుబింధింగా ఉింటుింది.
Cultural Significance
Subscription
Our Address
Directorate of Tourism, Maharashtra
15 Floor, Nariman Bhavan,
Nariman Point, Mumbai 400021
diot@maharashtratourism.gov.in
022-69107600
Quick Links
Download Mobile App Using QR Code

Android

iOS