ధోతర్ లేదా ధోతీ - DOT-Maharashtra Tourism

  • స్క్రీన్ రీడర్ యాక్సెస్
  • A-AA+
  • NotificationWeb

    Title should not be more than 100 characters.


    0

Asset Publisher

ధోతర్ లేదా ధోతీ

Districts / Region

మహారాష్ట్ర, భారతదేశం.

Unique Features

మహారాష్ట్రలోనిగ్రామీణప్రాంతాల్లోనిపురుషులుధోతర్లేదాధోతీనిధరించికనిపిస్తారు. ధోతీఅనేదినడుముచుట్టూచుట్టబడినఒకవస్త్రం. ధోతీనడుమునుంచికాలిమడిమలవరకుమొత్తంకాలునుకప్పిఉంచుతుంది. 
ధోతీలరంగుసాధారణంగాకుంకుమపువ్వు, క్రీమ్లేదాతెలుపురంగులోఉంటుంది. ధోతీఅనేదిసరైనకొలతలుఅవసరంలేనికుట్టనివస్త్రం.
ఫెటామరాఠీపురుషులుధరించేతలపాగా. ఇది'టోపీ', లేదాసాధారణంగాకాటన్‌తోతయారుచేసితలపైనధరించేది . బయటపనిచేసేవారు, ఎండలోవెళ్ళేవారుముఖ్యంగాదీనినిధరిస్తారు. దీనినివేడుకలుమరియుపండుగల సమయంలోకూడాధరిస్తారు.
మహారాష్ట్రపురుషులుసాధారణంగాధోతీతోపాటుకాటన్చొక్కాలులేదాకుర్తాలుధరిస్తారు.మహారాష్ట్రలోఉండేవేడిమరియుతేమతోకూడినవాతావరణపరిస్థితులనుబట్టిఇవిఉపయోగకరంగాఉంటాయి.ఈచొక్కాలువదులుగాఉంటాయిమరియుసాధారణంగాతెలుపురంగులోఉంటాయి.
మహారాష్ట్రపురుషులుఅప్పుడప్పుడుకోటుకిందవేసుకునేనడుమువరకువచ్చుచేతులులేనిచొక్కాను(నడుముకోటు)కూడాధరిస్తారు, ఇదిమహారాష్ట్రదుస్తులనుమరింతఅధికారికంగామరియుసముచితంగాకనిపించేలాచేస్తుంది.
పురుషులుసాధారణకోట్లులేదాచొక్కాపైనవేసుకునేకోటు (ఓవర్‌కోట్‌)లనుధరించడానికిఅనుమతించనిస్థానికవాతావరణపరిస్థితులనుదృష్టిలోఉంచుకునిఇదిఉపయోగకరంగాఉంటుంది.సాంప్రదాయకంగాపురుషులుసాధారణమైన, ధృఢమైనపాదరక్షలనుధరిస్తారు. వారిపాదరక్షలువాటినిధరించడానికిసౌకర్యవంతంగాఉండేలాచూసుకునేవాళ్ళు . ఈచెప్పులుబలంగాఉండితోలుతో(లేధర్)తయారుచేయబడ్డాయి.
సాంప్రదాయకంగామహిళలుతొమ్మిదిగజాలపొడవుగలచీరలనుధరిస్తారు. స్త్రీలుచీరకట్టుకునేవిధానంలోచాలాపద్దతులు ఉన్నాయి. కొందరుమోకాళ్లవరకుమాత్రమేచీరనుధరిస్తే, మరికొందరుమధ్యలోటక్లేకుండాస్కర్ట్పద్ధతిలోధరిస్తారు. 
కానీ9 గజాలచీరలుమహారాష్ట్రలోనిమహిళలసంప్రదాయదుస్తులు. పురుషులకున్నట్లుగాస్త్రీలకుప్రత్యేకతలపాగాలులేవు. వారుతమతలలనుకప్పుకోవడానికితమచీరలచివరనఉన్నతమకొంగునుఉపయోగిస్తారు.
మహారాష్ట్రస్త్రీలుశరీరంలోనిపైభాగాన్నికప్పిఉంచడానికిచీరలోపట చోలీలేదాజాకెట్టునుధరిస్తారు. పురుషులదుస్తులమాదిరిగానే, మహిళలదుస్తులుకూడాపత్తిమరియుకొన్నిసార్లుపట్టుతోకూడాతయారుచేస్తారు.
నాథ్లేదాముక్కుపుడకమహారాష్ట్రమహిళలసంప్రదాయవస్త్రధారణలోభాగం. అవిసాధారణంగాబంగారం, ముత్యాలు, కెంపులుమరియుపచ్చలతోతయారుచేయబడతాయి. వివిధరకాలైనఆభరణాలుకూడావారిసాంప్రదాయదుస్తులలోభాగం. 
వివాహితమహారాష్ట్రస్త్రీనిగుర్తించడానికిమంగళసూత్రం, ఆకుపచ్చరంగుగాజులుమరియునుదిటిపైసింధూరంఉంటేసరిపోతుంది. కాలిమెట్టెలుమహారాష్ట్రస్త్రీలవస్త్రధారణలోకూడాఒకముఖ్యమైనభాగం.
పట్టణనాగరికతకారణంగా, మహారాష్ట్రలోనిఎక్కువమందిప్రజలుపాశ్చాత్యశైలిదుస్తులనుస్వీకరిస్తున్నారు. మరియుభారతీయమరియుపాశ్చాత్యశైలుల (కుర్తామరియుప్యాంటుమొదలైనవి) కలయికకూడాధరిస్తున్నారనేదివాస్తవమే..
అయినప్పటికీ, వృద్ధులుమాత్రంఇప్పటికీసాంప్రదాయదుస్తులనేధరించడానికిఇష్టపడతారు. వారికి, సౌకర్యంఅనేదిసంప్రదాయానికిఅనుబంధంగాఉంటుంది.
 

Cultural Significance

సాధారణంగామహారాష్ట్రీయులుఅలవాటుపడినవాతావరణపరిస్థితులకుమరియుజీవనోపాధికిఅనుగుణంగాదుస్తులురూపొందించబడ్డాయి. సాధారణసాంస్కృతికధోరణినికొనసాగించినప్పటికీపండుగతరుణంలో /సమయంలోవైవిధ్యాన్నిఇస్తుంది.
  • Image
  • Image